Take a fresh look at your lifestyle.

శభాష్ కౌన్సిలర్ సాబ్ – ప్రజాసేవకై నిరంతరం పాటుపడుతున్న కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్*

0 17

*శభాష్ కౌన్సిలర్ సాబ్*

*ప్రజాసేవకై నిరంతరం పాటుపడుతున్న కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్*

వార్డు ప్రతినిధి అంటే ఇలా ఉండాలి అని నిరూపిస్తున్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 14 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్. వార్డు ప్రజలు తమ తమ సమస్యలను కౌన్సిలర్ కు తెలియజేసిన 24 గంటల లోగా సమస్యను పరిష్కరించి వార్డు ప్రజల మన్ననలను అందుకుంటున్నారు కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్. విద్యుత్ , నీటి , మురుగు కాలువలు , చెత్త సేకరణ సమస్య ఏదైనా కానీ తమ పరిధిలో అయ్యేంతవరకు శ్రమించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చేస్తూ
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 400 పైగా మార్కులు, ద్వితీయ సంవత్సరంలో 900 పైగా మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందిన వార్డులోని ప్రతిభావంతులైన విద్యార్థులు, విద్యార్థినులను స్థానిక సంతోషిమాత దేవాలయం ఆవరణలో పలువురి సమక్షంలో సత్కరించడం నిజంగా గర్వకారణమనీ వారి కృషి, పట్టుదల సమాజానికి ఆదర్శం కావాలని పలువురు వార్డు ప్రజలు కొనియాడుతున్నారు. సత్కారం పొందిన విద్యార్థులు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం
మేడోజు వర్షిణి 984 -(ఎ.హబ్ ఫస్ట్ ర్యాంకు)
బొమ్మ ప్రణవి. 981
గుండు శ్రీ క్రుతి 964
జంగం సుశాంత్ 943
అమీర్ అలీఖాన్ 929
అవునూరి వాసుకి 926
హురియా 928
Sk షోహబ్ హుస్సేన్ 924
మరియు
*ఇంటర్ మొదటి సంవత్సరం*
మేడోజు సంహిత 466
స్టేట్ 3rd rank
అన్నారెడ్డి గారి వెన్నల 463
కట్ట బ్రుంద 463
వెల్పుల రాధిక 445
యశస్విని 441
అయేషా. 433
యశ్వంత్. 431
కొమురవెళ్ళి సాకెత్ 420 లు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.